Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలతో గడపడమే బెస్ట్‌ థెరపీ: రోహిత్‌

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:01 AM జాతీయంక్రీడలు
పిల్లలతో గడపడమే బెస్ట్‌ థెరపీ: రోహిత్‌  - Udayam
క్రికెట్‌ టోర్నీలు,ప్రయాణాల తర్వాత ఇంటికి చేరుకున్నప్పుడు తన ఇద్దరు పిల్లలతో గడపడమే తనకు బెస్ట్‌ థెరపీ అని రోహిత్‌ శర్మ తెలిపారు.ఖాళీగా ఉండటం కంటే వారితో సమయం గడపడమే తనకు అసలైన విశ్రాంతి అని చెప్పారు. క్రికెట్‌ కారణంగా తరచూ ప్రయాణిస్తూ కుటుంబానికి దూరంగా ఉంటానని రోహిత్‌ తెలిపారు.అందుకే ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారో గమనిస్తూ వారి వెంటే తిరుగుతుంటానని చెప్పారు.

Comments

G
Loading comments...