Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు సోషల్‌ మీడియాపై ఆంక్షలు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:29 PM అంతర్జాతీయంGeneral
పిల్లలకు సోషల్‌ మీడియాపై ఆంక్షలు - Udayam
13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేందుకు 27 ఐరోపా దేశాల కూటమి ఈయూ చర్యలు చేపడుతోంది. ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ ఈ మేరకు పలు ప్రతిపాదనలు వెల్లడించారు. టీనేజర్లకూ పరిమితులు విధించనున్నారు. 13-15 ఏళ్ల పిల్లలు సంరక్షకుల పర్యవేక్షణలో మినీ ఖాతాలు తెరవొచ్చు. వాటి ఫీచర్లు, వినియోగ సమయంపై పరిమితులు ఉంటాయి.

Comments

G
Loading comments...