వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మార్పులు చేసింది. 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్ ఐదేళ్లపాటు లేదా 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుంది.
పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులకు సంబంధించిన రూల్ 8లోనూ సవరణలు చేసింది. ఇకపై సవరించిన ‘షెడ్యూల్ IV’ ప్రకారం ఫీజులను నిర్ణయించనుంది.
Comments
Loading comments...

