వార్తలకు తిరిగి వెళ్లండి

బుక్కపట్నం మండలం అగ్రహారం 3వ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. పిల్లల ఎదుగుదల, మేధాశక్తిని అంచనా వేస్తూ వారి సమగ్రాభివృద్ధికి అంగన్వాడీలు పాటుపడుతున్నాయని సీడీపీవో జయంతి తెలిపారు.
అంగన్వాడీలను తక్కువ అంచనా వేయరాదని ఆమె సూచించారు. పాముదుర్తి సెక్టార్ పరిధిలో సూపర్‌వైజర్ ఎం.సుజాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

