వార్తలకు తిరిగి వెళ్లండి

పిలిస్తే పలికే ప్రజానాయకుడు… ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నాయకుడు హ్యాట్రిక్ ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ ప్రజల అదృష్టం… ఈరోజు శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ వారిని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

