వార్తలకు తిరిగి వెళ్లండి

పీటీఎం మండలంలోని మోడల్ స్కూల్ ఎస్‌ఎంసీ ఛైర్మన్‌గా సీ.రాము, వైస్ ఛైర్మన్‌గా ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిన్సిపల్ శివకుమారి ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
నూతన కమిటీ సభ్యులతో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామని నూతన ఎస్‌ఎంసీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

