వార్తలకు తిరిగి వెళ్లండి

పీ.సీ.పల్లి మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని జడ్పీటీసీ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొంటారని పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైసీపీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

