వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు MPDO కార్యాలయంలో JOSH–టీబీ రహిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేగల్లు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రాధామాధవి, MPDO శివశంకర్, TB యూనిట్ MOTC చంద్రశేఖర్ నాయక్ పాల్గొన్నారు.
టీబీ లక్షణాలు, ముందస్తు పరీక్షలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీబీ నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

