వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు డివిజన్‌లో శుక్రవారం పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. సోంపల్లిలో అత్యధికంగా 87.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కలికిరిలో 23.0, సోమలలో 25.6, వాల్మీకిపురంలో 15.8, గుర్రంకొండలో 7.0, పీలేరులో 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

