వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా పీలేరు డివిజన్లో సోమవారం రాత్రి వర్షం కురిసింది. నవంబర్ 3న డివిజన్లో మొత్తం 91.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వాల్మీకిపురంలో 19.8 మి.మీ వర్షం కురిసింది.
గుర్రంకొండలో 11.8, కలకడలో 12.4, కేవీపల్లిలో 10.8, పీలేరులో 7.6, కలికిరిలో 9.8, సోదంలో 8.8, సోమాలలో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

