Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ సెట్ లో లక్షెట్టిపేట విద్యార్థికి రెండో ర్యాంక్

Follow Udayam on Google
p.g.murthy Aug 07, 2026 6:50 PM మంచిర్యాలGeneral
పీజీ సెట్ లో లక్షెట్టిపేట విద్యార్థికి రెండో ర్యాంక్ - Udayam
లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి కొన్న అంజన్న పీజీ సెట్ లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించారని ల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ తెలిపారు. అంజన్న ఇటీవల కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ సెట్ లో ఎంఎస్సీ జువాలజీ పరీక్షను రాశారు అందులో ఆయనకు 71 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకులో నిలిచారన్నారు. అంజన్నను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...