Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజిఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Super Admin Jul 27, 2026 12:55 PM చిత్తూరుGeneral
పీజిఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ - Udayam
చిత్తూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు, అధికారులకు అందించారు. వీటిని నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...