Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీ4 భూములపై డాక్టర్ సునీత ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:25 AM ఏలూరుGeneral
పీ4 భూములపై డాక్టర్ సునీత ఆరోపణలు - Udayam
ఆగిరిపల్లి గ్రామంలోని తన భూమిలో పీ4 పేరుతో అక్రమంగా స్థలాలు ఇవ్వడం దారుణమని డాక్టర్ మాదల సునీత ఆరోపించారు. పీ4కు ముందే తాను కొందరు పేదలకు సాయం చేశానని, ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించారని ఆమె పేర్కొన్నారు. మంత్రి పార్థసారథికి ఉన్న వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టి మంత్రి హోదా నిలబెట్టుకోవాలని ఆమె సవాల్ చేశారు.

Comments

G
Loading comments...