Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్‌గా జూలకంటి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 9:56 AM పల్నాడు General
పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్‌గా జూలకంటి - Udayam
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా జూలకంటి సురేష్ పేరును ఖరారు చేశారు. గురువారం రాత్రి ఆర్యవైశ్య సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. తన అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రకటించడం సంతోషంగా ఉందని జూలకంటి సురేష్ తెలిపారు.

Comments

G
Loading comments...