Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:32 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పిడుగుపాటుకు పాడి ఆవు మృతి - Udayam
కరకగూడెం మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలోని మద్దెలగూడెంలో రైతు బీజ్జా ప్రశాంత్‌కు చెందిన పాడి ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.50 వేలని రైతు తెలిపారు. పాడి ఆవే తన జీవనాధారమని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌తో పాటు పలువురు ఘటనను పరిశీలించారు.

Comments

G
Loading comments...