Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు గర్భిణీ ఆవు మృతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 18, 2026 12:19 PM పల్నాడుGeneral
పిడుగుపాటుకు గర్భిణీ ఆవు మృతి - Udayam
పెదకూరపాడులో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి ఓ గర్భిణీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మరికొద్ది రోజుల్లో ఈనుతాదనగా పిడుగుపాటుకు బలికావడంతో ఆవు యజమానురాలు అచ్చమ్మ తీవ్ర ఆవేదన చెందుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న వీఆర్వో వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...