Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 8:32 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి - Udayam
మందస మండలం బుడార్సింగి పంచాయతీలో ఆదివారం సాయంత్రం పిడుగులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు పెడంగోకు చెందిన సోముద్రి (45), పాతకోటకు చెందిన సవర జోర (44) మృతి చెందారు. మరో ముగ్గురిని 108లో హరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...