Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగు పాటుకు స్పృహ తప్పి పడిపోయిన రైతులు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 6:54 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా గాంధారి(M) బొప్పాజివాడ శివారులో ఆదివారం పత్తి చేలో సేద్యం చేస్తున్న సూర్య కాంత్, శంకర్పై పిడుగు పడింది. వర్షం పడటంతో గొడుగు పట్టుకొని నిలుచున్న సమయంలో వారి వద్ద ఉన్న సెల్ఫోన్ పేలడంతో ఇద్దరూ స్పృహ తప్పి కుప్పకూలారు. స్థానికులు వారిని ఎడ్లబండిపై మెయిన్ రోడ్డు వరకు తరలించారు. అనంతరం అంబులెన్స్లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...