వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పలు విషయాల పట్ల వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజు రోజు కూ పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించినా అది విద్యార్థులు, చిరు వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారంగా మారుతుందని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

