వార్తలకు తిరిగి వెళ్లండి

గరిడేపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పోతనబోయిన పిచ్చయ్య కుటుంబానికి కెనరా బ్యాంకు మేనేజర్ సాయికిరణ్ రూ.2 లక్షల పీఎంజేజేబీవై బీమా చెక్కును నామినీకి అందజేశారు. బ్యాంకులు అందించే బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వర్, బ్యాంకు సిబ్బంది, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

