Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి గన్నవరంలో గోదావరి నదిలో వీఆర్ఏల జల దీక్ష

Follow Udayam on Google
A. Suresh Sep 23, 2026 8:15 PM కోనసీమఆంధ్రప్రదేశ్
పి గన్నవరంలో గోదావరి నదిలో వీఆర్ఏల జల దీక్ష - Udayam
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం లో గోదావరి నదిలోకి దిగి నిరసన తెలిపిన వీఆర్ఏలు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని జల దీక్ష పి గన్నవరం గోదావరి నదిలో అర్ధ నగ్నంగా దిగి నిరసన తెలియజేసిన వీఆర్ఏలు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గోదావరి నదిలో దిగి నిరసన తెలియజేశారు ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు వర్షాన్ని లెక్కచేయకుండా నిరసన తెలియజేశారు

Comments

G
Loading comments...