Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

Follow Udayam on Google
A. Suresh Sep 23, 2026 8:15 PM కోనసీమఆంధ్రప్రదేశ్
పి గన్నవరం ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు - Udayam
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాన సింగ్ జిల్లా పి గన్నవరం మండలం పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి చేతుల మీదగా 172 చెక్కులను లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో కోటమ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు

Comments

G
Loading comments...