Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. తణుకు KFC పై కేసు

Follow Udayam on Google
Dorababu M Sep 19, 2026 9:03 AM పశ్చిమగోదావరిGeneral
ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. తణుకు KFC పై కేసు - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకుల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. D-Mart, మిల్క్ సెంటర్లలో పనీర్ నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. మరోవైపు తణుకు KFCలో వంటనూనె TPC రీడింగ్ 38గా రాగా.. నిర్ణీత పరిమితి 25 కంటే ఎక్కువగా ఉండటంతో కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ASR రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...