వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలపై ప్రభుత్వం ఫ్లాష్ సర్వే నిర్వహించిందని వెల్లడించారు. ఈ సర్వేలో బీఆర్‌ఎస్ నేతల తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు.
అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనలు, స్పీకర్‌ను దూషించడం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా సేకరించినట్లు ఆయన వివరించారు.
Comments
Loading comments...

