వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.5,435 కోట్ల బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం రూ.1,410 కోట్లు చెల్లించిందని తెలిపారు.
అక్రమాలకు పాల్పడే కళాశాలలకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోమన్నారు.
Comments
Loading comments...

