Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైల్ కనపడట్లేదు.. కుబీర్‌లో అధికారుల నిర్లక్ష్యపు సమాధానం

Follow Udayam on Google
Naresh Aug 13, 2026 6:42 PM నిర్మల్General
ఫైల్ కనపడట్లేదు.. కుబీర్‌లో అధికారుల నిర్లక్ష్యపు సమాధానం - Udayam
కుబీర్ మండలం డోడర్నా తాండా-2కు చెందిన రాథోడ్ వర్షరాణి డొమెషియల్ సర్టిఫికెట్ కోసం 15రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా, గురువారం అడగ్గా ఫైల్ కనిపించడం లేదని అధికారులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులే మాయమైతే సమస్యలు ఎలా తీరుతాయని మండిపడ్డారు. దీనిపై స్పందించిన MRO సర్టిఫికెట్ వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...