వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ఫార్మసీల్లో మందుల విక్రయాలపై నిఘా పెంచేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఫార్మసీలో సీసీటీవీలు ఏర్పాటు చేసి, రికార్డింగులను కనీసం మూడు నెలలు భద్రపరచాలని నిబంధనలు విధించింది. ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు విక్రయిస్తున్నారా అనే అంశాన్ని అధికారులు తనిఖీ చేయనున్నారు.
దగ్గు సిరప్‌లు, యాంటీబయాటిక్స్, నిద్రమాత్రల దుర్వినియోగం, అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పేర్కొంది.
Comments
Loading comments...

