వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సాయి ప్రశాంత్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు రైతు ఐడీ కీలకమని తెలిపారు.
ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు సంబంధిత రైతువేదిక కేంద్రాలు లేదా ఏఈవోలను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

