వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేడే చివరి గడువు అని రెబ్బెన ఏవో దిలీప్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 13 వరకు పట్టాలు పొందిన రైతులు నమోదుకు అర్హులని చెప్పారు. రైతులు తమ పరిధిలోని ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుంటే ప్రభుత్వ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

