Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PGRS కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 26, 2026 1:34 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
PGRS కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది విజయలక్ష్మి గజపతిరాజు శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో " ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( PGRS ) " కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు విన్నారు.ఈ మేరకు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...