Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్లో PGRSకు భారీగా ఫిర్యాదులు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 5:53 PM పశ్చిమగోదావరి General
కలెక్టరేట్లో PGRSకు భారీగా ఫిర్యాదులు - Udayam
భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు 155, రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 29 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...