Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల ధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 6:08 PM ములుగు General
ఆటో కార్మికుల ధర్నా - Udayam
గోవిందరావుపేట మండలంలోని పసర చౌరస్తా, మేడారం ఆర్చ్‌ వద్ద ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. మండల మ్యాజిక్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసం వేణుశంకర్‌ ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క ఆటో మ్యాజిక్‌ యూనియన్‌ నిరసన చేపట్టింది. ఉచిత బస్సు సేవల కారణంగా ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వాసం వేణుశంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...