వార్తలకు తిరిగి వెళ్లండి

సంగమూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ‘జ్ఞాన జ్యోతి’ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సీడీపీఓ సముద్రవేణి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతోంది.
ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా చిన్నారులకు మెరుగైన బోధన అందించే విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీల్లో చిన్నారులకు విద్యపై ఆసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సముద్రవేణి తెలిపారు.
Comments
Loading comments...

