Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రులో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 6:09 PM కృష్ణా జిల్లాGeneral
పామర్రులో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
కనుమూరు నుంచి కపిలేశ్వరపురం శివారు ముత్రాశిపాలెం వరకు SASCI గ్రాంట్‌తో రూ.50 లక్షల వ్యయంతో 600 మీటర్ల నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రోడ్డు పూర్తయితే ప్రజలు, రైతులకు రవాణా ఇబ్బందులు తగ్గుతాయని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను

Comments

G
Loading comments...