Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగలు వేడి.. రాత్రయితే చలి తీవ్రత!

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 9:12 AM ఖమ్మంGeneral
పగలు వేడి.. రాత్రయితే చలి తీవ్రత! - Udayam
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పగలు 34 డిగ్రీల ఎండ వేడిమి, రాత్రి 16 డిగ్రీల చలి తీవ్రత నమోదవుతోంది. ఈ భిన్న వాతావరణ మార్పుల వల్ల ప్రజలు గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో రెండు, మూడు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...