వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం నుంచి గాజులగుంట వరకు రెండున్నర కిలోమీటర్ల రహదారి గుంతలమయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర అభివృద్ధి చేసినా ప్రయాణం ఇప్పటికీ కష్టంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ముంగండ, ముంజవరపుకొట్టులోని జడ్పీహెచ్ పాఠశాలలకు వెళ్తుంటారని తెలిపారు. రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని కోరారు.
Comments
Loading comments...

