Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో ఉన్నానని చెప్పి వ్యక్తి అదృశ్యం

Follow Udayam on Google
తిరుపతిలో ఉన్నానని చెప్పి వ్యక్తి అదృశ్యం - Udayam
హైదరాబాద్‌కు చెందిన మారమ్ మహేష్ రెడ్డి (35) గత నెల 27 నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. తాను తిరుపతిలో ఉన్నట్లు పలుమార్లు భార్యకు ఫోన్ చేసిన ఆయన, అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ రెడ్డి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...