Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 2:38 PM జాతీయంGeneral
శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు - Udayam
శ్రీలంకలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ‘కాండీ ఎసల పెరహెర’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు 11 రోజులపాటు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలతో ఉత్సవాలు సాగనున్నాయి. బుద్ధుని పవిత్ర దంత అవశేషాన్ని గౌరవిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తారు. శ్రీ దళదా మాలిగావాలో ‘కప్‌ సిటువీమ’ క్రతువుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Comments

G
Loading comments...