వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలు స్వామి పుల్లయ్య ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ అక్క బాబురావు ఆధ్వర్యంలో ఓజోన్ పొర సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఉపాధ్యాయులు గొడుగులతో ఓజోన్ పొర ప్రాముఖ్యతను వివరించగా, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు కూడా నిర్వహించారు.
Comments
Loading comments...

