వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలిలో నవంబర్ 1న జరగనున్న సాహితీ యజ్ఞానికి పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ సుంకర గోపాలయ్యకు ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి విమర్శన వ్యాసాల పోటీలో ద్వితీయ స్థానం సాధించినందుకు ఈ ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు.
భీమిలి సాంస్కృతిక వేదిక, వెల్ఫేర్ కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

