Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షనర్ల సమస్యల పై సమీక్ష

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 5:22 PM శ్రీకాకుళంGeneral
పెన్షనర్ల సమస్యల పై సమీక్ష - Udayam
పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని రణస్థలం ఎస్‌టీవో తెలిపారు. ఎస్‌టీవో కార్యాలయంలో పెన్షనర్లతో నిర్వహించిన సమీక్షలో బుచ్చిబాబు మాస్టర్‌ ఈహెచ్‌ఎస్‌ డిడక్షన్‌ నిలిపివేసి పే స్లిప్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఎస్‌జీటీగా రిటైర్‌ అయిన గుడ్ల శ్రీరాములుకు ఆగస్టు, సెప్టెంబర్‌ పెన్షన్లు అక్టోబర్‌ 1న జమవుతాయని, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ బిల్లులు ఈ నెల 21 లేదా 22న క్రెడిట్‌ అవుతాయని చెప్పారు.

Comments

G
Loading comments...