Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లపై కర్నూలు కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:54 PM కర్నూలుGeneral
పెన్షన్లపై కర్నూలు కలెక్టర్ ఆదేశాలు - Udayam
జిల్లాలో పెన్షన్ల కోసం వచ్చిన 41 వేలకు పైగా దరఖాస్తుల ఫిజికల్ వెరిఫికేషన్‌ను ఈ నెల 21లోపు పూర్తి చేసి ఎంపీడీవో లాగిన్‌లకు పంపాలని కలెక్టర్ ఏ. సిరి ఆదేశించారు. అర్హత ఉన్న వాటినే ఆమోదించాలన్నారు. పరిశీలన పురోగతిపై రోజువారీ నివేదిక ఇవ్వాలని సూచించారు. 21 నుంచి 24 వరకు ఎంపీడీవోలు పరిశీలన పూర్తి చేసి, అర్హులైన దరఖాస్తులను సెర్ప్ సీఈవోకు పంపాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...