వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నమోదుకు గడువును నెలాఖరు వరకు పొడిగించాలని సిపిఐ డిమాండ్ చేసింది. పట్టణ కార్యదర్శి. రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పత్తికొండ ఇన్‌చార్జి ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. 16వ తేదీతో గడువు ముగియడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వరుస సెలవులతో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. 50 ఏళ్లు నిండిన అర్హులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

