వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్, ఆర్థిక ప్రయోజనాల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్ బుధవారం కోరారు. ఉత్తర్వులు సబ్ ట్రెజరీలకు పంపడంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ మేరకు చావలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సదాశివుని శంకర్రావు జిల్లా ట్రెజరీ అధికారి సిహెచ్. రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరిస్తామని అధికారి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

