Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులపై కలెక్టర్‌ ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:46 PM కర్నూలుGeneral
పెన్షన్ దరఖాస్తులపై కలెక్టర్‌ ఆదేశాలు - Udayam
కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు అందిన 47,889 పెన్షన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఉన్న వాటిని ఆమోదించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...