వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో అర్హులైన వారు చేయూత పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశమని ఎంపీడీఓ ఉమర్ షరీఫ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చేయూత పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం చివరి తేదీ కాగా, ప్రభుత్వం బుధవారం వరకు పొడిగించిందన్నారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు సాయంత్రం నిజ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

