Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

45 ఏళ్లు దాటిన కుమ్మరులకు పెన్షన్‌

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 2:32 PM మంచిర్యాలGeneral
45 ఏళ్లు దాటిన కుమ్మరులకు పెన్షన్‌ - Udayam
45 ఏళ్లు దాటిన కుమ్మరి కులవృత్తిదారులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కుమ్మరి సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కోదండరాంకు వినతిపత్రం అందించారు. వారు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ సూచనల మేరకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...