వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు నియోజకవర్గ సీనియర్ జనసేన నాయకుడు, పెనకనమెట్ట గ్రామస్థుడు అచ్యుత రాయుడు మృతి చెందడంతో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కంఠమణి రామకృష్ణ, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

