వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సిద్దిపేటకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.
శిల్పారామం, కోమటి చెరువు, వెటర్నరీ కాలేజ్, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, ఇల్లంతకుంట రోడ్డు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులను తిరిగి ప్రారంభించాలని ఫ్లెక్సీల ద్వారా కోరారు.
Comments
Loading comments...

