వార్తలకు తిరిగి వెళ్లండి
2014-19 టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉంటే పార్టీ కార్యాలయానికి రావాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. నీరు-చెట్టు పనుల బిల్లుల్లో 99 శాతం క్లియర్ చేశామని తెలిపారు.
ఇంకా ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉంటే వాటిని క్లియర్ చేయిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

